- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాసన-రామ్ చరణ్‌ల పెళ్లి రోజు.. చిరు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే షాక్ అవుతారు!
దిశ, సినిమా: టాలీవుడ్ మోస్ట్ సెలబ్రిటీ కపుల్స్‌లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్, అన్యోన్యత చూడముచ్చటగా ఉంటుంది. వీరు త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక ఈ జంట జూన్ 14 వైవాహిక జీవితంలో అడుగుపెట్టి 11ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసనతో స్పెషల్ పిక్ షేర్ చేశారు చరణ్. అలాగే తండ్రి చిరంజీవి సైతం కొడుకు, కోడలుకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశాడు. ‘హాయ్ చరణ్, ఉప్సీ! ఈ ప్రత్యేకమైన రోజు మీ ఇద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరిద్దరూ మమ్మల్ని గర్వపడేలా చేశారు. తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణంలో అడుగుపెడుతున్నారు. మీ పిల్లల పట్ల మీకుండే ప్రేమ, చూపించే విధానం ఇతరులు ఇష్టంగా చెప్పుకునే కథలా ఉండాలి. ప్రేమ, ఆశీర్వాదాలతో.. మీ అమ్మ, నాన్న’ అంటూ పోస్ట్ పెట్టాడు. అలాగే వారికి బహుమతిగా డైమండ్ రింగ్స్ ఇచ్చాడు చిరు.
Read more: లావణ్యకు షాకిచ్చిన వరుణ్ తేజ్.. ఆ హీరోయిన్‌తో డేటింగ్ వెళ్తానంటూ షాకింగ్ కామెంట్స్.
బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. ముద్దు సీనే చేయనన్నావ్ మరి ఇదేంటి: నెటిజన్స్ ఫైర్
చరణ్‌కు ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే అలా చేద్దాం అన్నాడు: ఉపాసన కామెంట్స్ వైరల్