- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ భయంతో రాత్రి నాగార్జున ఇంట్లో దాక్కున్న చరణ్... అసలేం జరిగింది..?
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో చెప్పక్కర్లేదు. అయితే తాజాగా చరణ్, నాగార్జునకు సంబంధించిన ఒక విషయం వైరల్ అవుతుంది. చిరంజీవి కొడుకు సినిమా అంటే చిరు స్థాయికి అనుగుణంగా ఉంటుందనే అంచనాలతో ఉంటారు అభిమానులు. దీంతో ‘చిరుత’ రేపు విడుదల అవుతుంది అనగా చరణ్ చాలా టెన్షన్ పడ్డాడట. అలా విడుదలకు ఒకరోజు ముందు నాగార్జున ఇంటికి వెళ్లిన చరణ్ కంగారు కంగారుగా ఉందని చెప్పాడట.
దీంతో నాగ్ ‘నేను ప్రీమియర్ షో చూశాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నువ్వేమీ కంగారుపడకు. మంచి సక్సెస్ అందుకుంటావు’ అని ధైర్యం చెప్పాడట. అలా టెన్షన్‌తో ఆ నైట్ మొత్తం నాగార్జునతో వారి ఇంట్లోనే ఉండిపోయాడట చరణ్. ప్రజంట్ ఈ విషయం వైరల్ అవుతుంది. ఇలా తన తండ్రి పేరును నిలబట్టగలనా లేదా అని భయపడినటువంటి చరణ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తండ్రికి మించిన తనయుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.