- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'వెడ్డింగ్ డే' : రాయల్ లుక్స్‌లో చరణ్, ఉపాసన
by Manoj |
X
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన నేడు తమ 10వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మూడు రోజుల ముందు నుంచే ఈ సందడి మొదలవగా.. చరణ్, ఉపాసన జంటగా ఉన్న లేటెస్ట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సంప్రదాయ వస్త్రధారణలో రాయల్‌గా కనిపిస్తున్న రెండు చిత్రాలను పోస్ట్ చేయగా.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. 'మీ ఇద్దరికీ హ్యాపీ హ్యాపీ యానివర్సరీ.. మా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి' అంటూ మహేశ్ వైఫ్ నమ్రత పోస్టు చేసింది. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ మూడు హార్ట్ ఎమోజీలతో విష్ చేయగా.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 'హ్యాపీ యానివర్సరీ గైస్' అని, కాజల్ అగర్వాల్ 'వార్షికోత్సవ శుభాకాంక్షలు! ప్రేమ, నవ్వుతో మీ ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నానని విషెస్ తెలియజేశారు.
Advertisement
Next Story