Ram Charan : విజయ్ "LEO" మూవీ‌లో చరణ్ కూడా ఉన్నాడా?

by Prasanna |   ( Updated:2023-02-09 17:04:55.0  )
Ram Charan : విజయ్ LEO మూవీ‌లో చరణ్ కూడా ఉన్నాడా?
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళ్లో కాక, తెలుగు, హిందీ సినిమాల పరంగానూ అతనికి మంచి ఫ్యాన్ ఆలోయింగ్ ఉంది. రీసెంట్‌గా 'వారిసు' మూవీ‌తో హిట్ అందుకున్న విజయ్ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రోమో‌కు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్‌కు ముందే మంచి రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రామ్ చరణ్ ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిజంగానే ఈ మూవీలో చరణ్ రోల్ ఉందా లేదా అనే విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇవి కూడా చదవండి : మాల్దీవుల్లోPrabhas , Kriti Sanon నిశ్చితార్థం.. ప్రభాస్ టీమ్ రియాక్ట్ !

Advertisement

Next Story