- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలున్నారని చెప్పినా వినలేదు.. సుఖేష్ దారుణం చేశాడన్న నటి
దిశ, సినిమా: మనిలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌పై టెలివిజన్ నటి చాహత్ ఖన్నా సంచలన ఆరోపణలు చేసింది. సుఖేష్ తీహార్ జైలులో ఉన్నపుడు పరామర్శించడానికి రావాలని రిక్వెస్ట్ చేయడంతో వెళ్లానని చెప్పింది. అయితే అక్కడ తనను చూడగానే మోకాళ్లపై నిలబడి పెళ్లి ప్రపోజ్ చేశాడన్న నటి.. 'నాకు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అని చెప్పినా వినకుండా.. నా భర్త సరైన వ్యక్తి కాదన్నాడు. నా పిల్లలకు తండ్రి అవుతానన్నాడు. దీంతో నేను ఆందోళన చెందాను. గట్టిగా ఏడవడం మొదలుపెట్టా' అంటూ చెప్పుకొచ్చింది. ఇక అతనితో పరిచయం గురించి కూడా వివరించిన చాహత్.. 'నాకు అభిమానినని, నా టీవీ షో 'బడే అచ్చే లాగ్తే హై' చూసినప్పటినుంచి నన్ను కలవాలనుకుంటున్నట్లు కబురు పంపించాడు. ఆ సమయంలో కంగారుపడ్డాను. అయితే ఏదో ఈవెంట్ కోసమై ఉంటుందని ఆరునెలల పాపను ఇంట్లో వదిలేసి వెళ్లాను' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
READ MORE