- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: ఆ ఫీలింగ్ తెలుసుకోవడానికి 28 ఏళ్లు పట్టింది నమ్మలేకపోతున్నా.. రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా భాషతో సంబంధం లేకుండా తెలుగు,హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ అమ్మడు తెలుగులో పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూ తన క్రేజ్‌ను మరింత రెట్టింపు చేసుకుంటుంది. ప్రజెంట్ ఈ బ్యూటీ పుష్ప-2, గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తోంది. అలాగే పలు షాపింగ్ మాల్స్ ఓపేనింగ్‌కు కూడా హాజరై సందడి చేస్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
ఈ క్రమంలో.. తాజాగా, రష్మిక తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ గత 2 నెలల్లో ఇవి.. మ్యూడింగ్ ఎంత అద్భుతంగా అనిపిస్తుందో తెలుసుకోవడానికి దాదాపు 28 ఏళ్లు పట్టిందంటే నమ్మలేకపోతున్నా. అవును ఆస్వాదించడానికి పూర్తి చేయడానికి పుస్తకాలు దొరకడం చాలా కష్టం అని నిజం ముందు నేను చదివాను. ఆపై రోడ్ కామ్ బుక్స్ కూడా అయిపోయాయి. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. బుక్స్ అంటే ఈ అమ్మడుకి అంత పిచ్చా అని అంటున్నారు.