ఉష్.. ఏంటిరా బాబు ఆ సెక్సీ భంగిమలు.. ఆగలేక పోతున్నాం.. మత్తెక్కిస్తున్న లేడీ సింగర్

by Hamsa |   ( Updated:2023-06-13 14:03:21.0  )
ఉష్.. ఏంటిరా బాబు ఆ సెక్సీ భంగిమలు.. ఆగలేక పోతున్నాం.. మత్తెక్కిస్తున్న లేడీ సింగర్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రీటీలు తమ బాడీ పార్ట్ప్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంత ఇంత కాదు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ సైతం ఎక్స్పోజింగ్ చేస్తూ రెచ్చిపోతున్నారు. హీరోయిన్స్ ఏం తీసి పోమంటూ మిగతా యాక్టర్స్, సింగర్స్ కూడా అందాలను ఆరబోస్తున్నారు. తాజాగా, కెనాడియన్ సింగర్, సాంగ్ రైటర్ దివి ఫ్లాలెస్ కూడా అదిరిపోయే సెక్సీ యాంగిల్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ కలర్ ఫ్రాక్ ధరించి ఓ బ్రిడ్జి దగ్గర థైయ్స్ చూపిస్తూ సెక్స్ చేసుకునే యాంగిల్స్ షేర్ చేసింది. అందులో డిఫ్రెంట్ యాంగిల్‌లో కూర్చొని కవ్విస్తూ అందరికీ షాకిచ్చింది. అది చూసిన నెటిజన్లు మాత్రం ఆ భంగిమలను చూసి ఆగలేక పోతున్నామంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.

Advertisement

Next Story