- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంతకన్న వెన్నుపోటు ఇంకొకటి ఉంటుందా..? ఏపీ ప్రజలను ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ ట్వీట్
దిశ, వెబ్డెస్క్: చంద్రబాబు అరెస్టు అవ్వడంతో రాష్ట్రమంతా ఓ వైపు గందరగోళ పరిస్థితులు ఏర్పడితే.. తరచూ నచ్చని వ్యక్తులను టార్గెట్ చేస్తూ వివాదాలు చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఛాన్స్ దొరికొతే చాలు ఈ దర్శకుడు ఏ ప్రత్యర్థులను వదిలిపెట్టడు. టైమ్ దొరికినప్పుడల్లా పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై.. చంద్రబాబుపై ఏదో ఒక వెటకారపు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. రీసెంట్గా పవన్పై సెటైరికల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా బాబుపై ‘‘మై నాట్ డియర్ ఏపి ప్రజలారా, నలభై సంవత్సారాల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని , లోపలికేసినందుకు బంద్కు పిలిస్తే , ఏ మాత్రం కేర్ చెయ్యకుండా మీ పనులు చేసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, షాపింగ్లు చేసుకున్నారా ??? అవ్వ !!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా?’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారింది.
Read More: చంద్రబాబుపై ట్విట్టర్లో సెటైర్లు.. రియల్ గ్రామ వాలంటీర్ RGV అని నెటిజన్ల ఫైర్
మై నాట్ డియర్ ఏపి ప్రజలారా, నలభై సంవత్సారాల నుంచి ఓక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని , లోపలికేసినందుకు బంద్ కి పిలిస్తే , ఏ మాత్రం కేర్ చెయ్యకుండా మీ పనులు చేసుకుంటూ , సినిమాలు చూసుకుంటూ, షాపింగ్లు చేసుకున్నారా ??? 😳😳😳 అవ్వ !!! 😱😱😱ఇంత కన్నా…
— Ram Gopal Varma (@RGVzoomin) September 12, 2023