‘Project K’.. కమల్ ముందు ప్రభాస్ నిలబడగలడా? అభిమానుల్లో మొదలైన టెన్సన్

by sudharani |   ( Updated:2023-06-27 10:55:46.0  )
‘Project K’.. కమల్ ముందు ప్రభాస్ నిలబడగలడా? అభిమానుల్లో మొదలైన టెన్సన్
X

దిశ, సినిమా: ‘బాహుబలి’ మూవీతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇందులో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి. అయితే తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు కమల్ హాసన్‌ను రంగంలోకి దింపింది. ఒక పవర్‌ఫుల్ పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నాడు అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మనకు తెలిసి కమల్ నటన అంటే మామూలుగా ఉండదు. దీంతో ఇప్పుడు ఆడియన్స్‌లో మిలియన్ డాలర్ల ప్రశ్న వినపడుతుంది. ఏమిటంటే.. కమల్ నట విశ్వరూపం ముందు ప్రభాస్ తన నటనతో మెప్పించగలడా? నిలబడగలడా? అని డౌట్ మొదలైంది. ఒకవేల తేడా వస్తే మాత్రం జనాల నుంచి భారీ ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని మూవీ టీంను ముందుగానే హెచ్చరిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Read more:

ప్రభాస్ కోసం నా భర్తను కూడా లెక్క చెయ్యను.. స్టార్ హీరోయిన్ Rambha

తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా

Adipurush OTT Release Date: ‘ఆదిపురుష్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Advertisement

Next Story