ఈమెలా అంతా ఎవరైనా చూపిస్తారా ...నెటిజన్ల ఫైర్​

by Sridhar Babu |   ( Updated:2023-07-04 08:50:39.0  )
ఈమెలా  అంతా ఎవరైనా చూపిస్తారా ...నెటిజన్ల ఫైర్​
X

దిశ, వెబ్​డెస్క్​ : సినీ ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం వారిది. కొందరికి ఒక్క సినిమాతో అదృష్టం కలిసివస్తే కొందరికి ఎన్ని సినిమాలు చేసినా అనుకున్న అవకాశాలు రావు. మరి కొందరికి వెబ్ సిరీసుల్లో కలిసి వస్తుంది. అలా ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో ప్రాచూర్యం పొందిన తెలుగు అమ్మాయి శ్రేయ ధన్వంతరి. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో సినిమాలు, సిరీసులతో ఫుల్ బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో హాట్ గా అందాల విందు చేస్తోంది. నిత్యం బోల్డ్ ఫొటోలు పెట్టి అట్రాక్ట్ చేస్తుంది. 2009లో వచ్చిన ఈమె జోష్ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో శ్రేయ ధన్వంతరి పెద్దగా వెలుగులోకి రాలేకపోయింది.

ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన స్నేహ గీతం చిత్రంలో నటించింది. అది కూడా హిట్​ కాలేదు. అయితే ఈమె హైదరాబాద్ కు చెందిన తెలుగు కుటుంబంలో జన్మించింది. వరంగల్ లోని నిట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే ఫేమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. అనంతరం మిస్ ఇండియా 2008 పోటీల్లో ఫైనలిస్ట్ గా పోటీ పడి సత్తా చాటింది. ఈమె మల్టీ టాలెంటెడ్ తెలుసా. ఈమె షార్ట్ ఫిల్మ్​లు, డాక్యుమెంటరీలు చేస్తూ నటిగానే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటింది. కొన్ని లఘు చిత్రాలకు నటనతోపాటు కథ, దర్శకత్వం, నిర్మాత బాధ్యతలు చేపట్టి మల్టీ టాలెంటెండ్ అని నిరూపించుకుంది.

అంతా విప్పి చూపిస్తూ...

అయితే అసలు విషయం ఏమిటంటే సినిమాలు, సిరీస్ లతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో అదిరేలా హాట్ ట్రీట్ అందిస్తుంది. ఇటీవల ఎద అందాలను చూపిస్తూ తిగిన ఫొటోలు నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది. మరికొన్ని సెల్ఫీ ఫొటోల్లో ఆమె అందాలతో అట్రాక్ట్ చేస్తోంది. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హీట్ పుట్టిస్తున్నాయి. కొన్ని ఫొటొల్లో బ్రాలేకుండా పైన కేవలం పలచని షర్టు ధరించి దాని బటన్స్​ పెట్టుకోకుండా వదిలేసి దిగిన సెల్ఫీ ఫొటోల్లో మరింత హాట్​గా కనిపించింది. దీంతో ఈమెలా ఇలా అంతా ఎవ్వరూ చూపించరు అంత అవసరమా అంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. మరి కొందరు మాత్రం ఆమె అందాలు ఆమె ఇష్టం అంటూ ఆ ఫొటోలు చూస్తూ ఎంజాయ్​ చేస్తున్నారు.

Read more: నటి జననాంగాలపై హై హీల్స్‌ ముద్ర.. క్రూరంగా ప్రవర్తించిన అభిమాని

అతనితో సెక్స్ చేస్తే మిలియనీర్‌ను చేస్తాడట.. ఫ్యాన్స్ మీ అభిప్రాయం చెప్పండి: జెన్నా

Advertisement

Next Story

Most Viewed