‘బిజినెస్ మేన్’ రీ రిలీజ్.. సందడి మాములుగా లేదుగా (వీడియో)

by sudharani |   ( Updated:2023-12-16 15:08:30.0  )
‘బిజినెస్ మేన్’ రీ రిలీజ్.. సందడి మాములుగా లేదుగా (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల చందమామ కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘బిజినెస్ మేన్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2012 రిలీజ్ కాగా.. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక నేడు (09-08-2023) మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘బిజినెస్ మేన్’ మూవీని రీ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. సినిమా చూసొచ్చిన నెటిజన్లు మహేశ్ బాబు డైలగ్స్‌తో సందడి చేస్తున్నారు. రీ రిలీజ్ రివ్వు ఎలా ఉందో ఈ కింది లింక్ ఓపెన్ చేసి చూసేయండి మీరు కూడా.

Advertisement

Next Story