ఆ డైరెక్టర్ తోనే బన్నీ నెక్స్ట్ సినిమా..

by Dishafeatures1 |
ఆ  డైరెక్టర్ తోనే బన్నీ నెక్స్ట్ సినిమా..
X

దిశ,సినిమా: చాలామంది స్టార్ హీరోల నెక్స్ట్ సినిమా ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప 2 సినిమా పైనే పడ్డాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అంటూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు . అయితే పుష్ప 2 సినిమా తరువాత బన్నీ కమిట్ అయ్యే డైరెక్టర్ ఎవరు అంటూ డౌట్స్ వస్తున్నాయి. అయితే కొందరు అట్లీ అంటుంటే మరికొందరు త్రివిక్రమ్ అంటున్నారు . ఫైనల్ గా ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది . బన్నీ నెక్స్ట్ చేయబోయే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తోనే. త్రివిక్రమ్ ది ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ లాంటి కథతో సాదాసీదాగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట . అయితే ఈ సినిమా కేవలం మూడు నాలుగు నెలల్లోనే షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ కూడా చేసేయాలి అంటూ ఫిక్స్ అయిపోయారట .

అయితే కేవలం అల్లు అర్జున్ సినిమా కోసం హ్యూజ్ కాల్ షీట్స్ బుక్ చేసుకున్నారట అట్లీ . అల్లు అర్జున్ తో సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది అని .. ఆ కారణంగా ఆ సినిమాకి చాలా చాలా టైం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక దీంతో నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నాడు అన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..



Next Story

Most Viewed