Samantha విషయంలో Bunny ఇంత ఇబ్బందిపడ్డాడా..?

by Anjali |   ( Updated:2023-10-29 14:09:42.0  )
Samantha విషయంలో Bunny ఇంత ఇబ్బందిపడ్డాడా..?
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా ‘పుష్ప’ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రతీ పాట సూపర్ హిట్ అయినప్పటకీ ఇందులో సమంత నటించి మెప్పించిన ఐటమ్ సాంగ్ అయితే సంచలనం సృష్టించింది. అయితే ఈ పాటలో సమంత నడుము గిల్లే సన్నివేశం ఒకటి ఉంది. కాగా ఈ సీన్ లో హీరోయిన్ నడుము గిల్లమంటే అల్లు అర్జున్ చస్తే చేయను అంటూ మొండికేశాడట. దీంతో సుకుమార్ ఇది కూడా సినిమాలో భాగమే చేయమని చెప్పినప్పటికీ ఆయన వినలేదట. సమంత కాంప్రమైజ్ చేసినా ఇందుకు ఒప్పుకోలేదట. ఇక చివరికి సుకుమార్ సీరియస్ అవ్వడంతో తన నడుము ముట్టకుండానే గిల్లినట్లు యాక్ట్ చేశాడట బన్ని. ఇక ఈ న్యూస్ కాస్త వైరల్ అవుతుండటంతో .. ‘బన్ని హీరోయిన్ నడుము గిల్లకపోవడం ఏంటి? ఇది నిజంగా మన మగ జాతికే అవమానం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతున్న సాయిపల్లవి..!

Advertisement

Next Story