- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైరల్ అవుతున్న బన్నీ-స్నేహరెడ్డిల చేతిమీద టాటూస్ పిక్స్
X
దిశ, సినిమా: సాదారణంగా సెలెబ్రిటీలకు టాటూస్ వేయించుకునే అలవాటు బాగా ఉంటుంది. ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు తమ ఒంటి మీద రకరకాల అర్థాలు వచ్చే టాటూస్ వేయించుకున్నారు. ఈ టాటూస్‌ను కొంతమంది స్టైల్ కోసం వేయించుకుంటే మరి కొంత మంది మాత్రం తనకు ఇష్టమైన వారి పేర్ల రూపంలో వేయించుకుంటున్నారు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తన చేతి మీద వేయించుకున్నాడు. ఇది చూసిన ప్రేక్షకులు ఇంతకీ ఆ టాటూ ఎవరి పేరు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే చర్చ జరుపుతున్నారు. అయితే అల్లు అర్జున్ వేయించుకున్న టాటూ తన భార్య స్నేహ రెడ్డి పేరు అని తెలుస్తుంది. అంతేకాదు ఆయన భార్య కూడా అర్జున్ అని వేయించుకుంది. ప్రజంట్ ఈ టాటూ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Advertisement
Next Story