బంపర్ ఆఫర్.. తమన్నా ప్లేస్‌లో అనసూయకు ఛాన్స్..

by Anjali |   ( Updated:2023-05-19 07:53:07.0  )
బంపర్ ఆఫర్.. తమన్నా ప్లేస్‌లో అనసూయకు ఛాన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పుష్ప, రంగమార్తాండ సినిమాల్లో కిర్రాక్ యాక్టింగ్‌తో ఈ బ్యూటీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలాగే ‘‘విన్నర్, దర్జా, చావు కబురు చల్లగా’’ చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్‌కు స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ హాట్ యాంకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఓ మూవీలో మరోసారి ఐటెమ్ సాంగ్‌లో మెరవనుందట. ముందుగా తమన్నాను ఎంపిక చేసుకున్నారట. కానీ ఆ మిల్కీ బ్యూటీ కోటీన్నర రూపాయలను రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆమె స్థానంలో అనసూయను తీసుకుంటున్నారని సమాచారం.

Also Read: ఆ రోజు నాకు బట్టలు కూడా ఇవ్వలేదు.. దారుణంగా అవమానించారు..

Advertisement

Next Story