Britney Spears :విడాకులకు ఓకే కానీ నాకు కుక్క కావాలి.. నెట్టింట చర్చనీయాంశంగా మారిన సింగర్ పద్ధతి

by Dishaweb |   ( Updated:2023-08-20 16:45:43.0  )
Britney Spears :విడాకులకు ఓకే కానీ నాకు కుక్క కావాలి.. నెట్టింట చర్చనీయాంశంగా మారిన సింగర్ పద్ధతి
X

దిశ, సినిమా : పాపులర్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్.. సామ్ అస్గారితో విడాకులు తీసుకుంటున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది. అయితే వీరిద్దరి జాయింట్ ఆస్తుల గురించే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. పైగా తాము పెంచుకున్న రెండు కుక్కలను ఎవరు తీసుకోవాలనేదానిపై ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. ఆ పెట్ డాగ్స్‌ను తానే తీసుకుంటానని.. దీనికి ఎంత డబ్బు చెల్లించమంటారో అంత పే చేస్తానని ముందుకొస్తుంది బ్రిట్నీ. ఇక 29ఏళ్ల సామ్ పెళ్లికి ముందే లీగల్ పేపర్స్ మీద సైన్ చేయించుకోగా.. ప్రస్తుతం తమ మధ్య నెలకొన్న సమస్యలకు పరిష్కారం విడాకులు ఒక్కటేనని అంటున్నాడు. లాయర్‌కు చెల్లించడానికి, ఇతర ఖర్చుల కోసం బ్రిట్నీ తనకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే బ్రిట్నీ సన్నిహితుల ప్రకారం.. ఆమె స్ట్రాంగ్ లీగల్ టీమ్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లాయర్లు తన ఆస్తి, కుక్కలను కూడా కోల్పోనివ్వరని అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Umair Sandhu : వేశ్యలతో పడుకున్న బాయ్‌ఫ్రెండ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న హీరోయిన్.. ట్వీట్ వైరల్

Elnaaz Norouzi hot looks | Elnaaz Norouzi latest Photos

Advertisement

Next Story