- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devara Movie: బ్రేక్ ఈవెన్ సాధించి.. క్లీన్ హిట్ గా నిలిచిన ‘దేవర’
దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో ‘జనతా గ్యారేజ్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. తాజాగా, ఈ కాంబో ‘దేవర’ మూవీతో మన ముందుకొచ్చారు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో ‘యువ సుధా ఆర్ట్స్’ పతాకంపై మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాని నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ మూవీకి భారీ హైప్ ను తీసుకొచ్చాయి.
‘దేవర' పార్ట్ 1 సెప్టెంబర్ 27న ఆడియెన్స్ ముందుకొచ్చింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ సోలో సినిమా కావడంతో చాలా మంది సినిమా థియేటర్స్ కు వెళ్లి చూసారు. మిక్స్డ్ టాక్ తో రన్ అయినా అదిరి పోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లో ‘దేవర’ మంచి ఓపెనింగ్స్ సాధించింది. వీక్ డేస్ లో కొంచం స్లో అయినా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలించింది. ఒకసారి ఆరు రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే ..
నైజాం - 46.35 CR
సీడెడ్ - 21.38 CR
ఉత్తరాంధ్ర - 12.41 CR
ఈస్ట్ - 07.47 CR
వెస్ట్ - 05.93 CR
గుంటూరు - 10.04 CR
కృష్ణా - 06.75 CR
నెల్లూరు - 04.52 CR
ఏపీ + తెలంగాణ (టోటల్) - 114.85 CR
కర్ణాటక - 12.89 CR
తమిళనాడు - 02.19 CR
కేరళ - 0.64 CR
నార్త్ - 19.50 CR
ఓవర్సీస్ - 31.42 CR
వరల్డ్ వైడ్ (టోటల్) - 181.49 CR (షేర్)