- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi ఆగస్ట్ 16 ఎపిసోడ్: ఇంత అందమైన పెళ్లాన్ని పెట్టుకొని ఇంత వరకు ఒక ముద్దు లేదు ముచ్చట లేదని తిడుతున్న రాజ్ అంతరాత్మ?
దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
కావ్యను కారులో తీసుకెళ్లేటప్పుడు రాజ్ చాలా కోపంగా ఉంటాడు. ఎందుకు మొఖం అలా పెట్టారు.. నవ్వుతూ ఉండవచ్చుగా.. నేను మిమ్మల్ని మరీ అంత టార్చర్ చేస్తున్నానా అని కావ్య అంటుంది. ఇప్పుడు టైం నీది.. నీకు ఇష్టం వచ్చినట్టు చేయవే.. నా టైం వచ్చినప్పుడు నీకు పని చెబుతానని అంటాడు. ఇంతలో రాజ్ అంతరాత్మ కారు వెనకాల ప్రత్యక్షమవుతుంది.
రేయ్ నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావ్ అని అంటాడు.. ఇంత అందమైన పెళ్లాన్ని పెట్టుకొని ఇంత వరకు ఒక ముద్దు లేదు ముచ్చట లేదు నీకు.. అని అంటాడు ఏంటి రా ఏం మాట్లాడుతున్నావ్ .. నోరు మూసుకుని ఉండు అని రాజ్ అంటాడు. రేయ్ ఆ కళ్లు చూడరా.. ఆ కళ్లలో ఎదో మ్యాజిక్ ఉంది.. నా మనసు లాగేస్తుంది. అబ్బా ఆ పెదాలు చూడరా.. గులాబీ రేకుల్లో భలే మెరిసిపోతున్నాయి.. రేయ్ ఒక్కసారి నా కళ్లతో చూడురా.. నా బూరె బుగ్గల సుందరి.. అంటూ అంతరాత్మ కావ్య బుగ్గలు పట్టుకోబోతుండగా.. ఏయ్ పట్టుకోమాకు రా.. అంటూ రాజ్ అనుకోకుండా కావ్య బుగ్గ మీద కొడతాడు. ఏంటండీ.. ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నందుకు నన్ను ఇలా కొడతారా? అని కావ్య అంటుంది. నిన్ను కాదు కావ్య.. వాడిని కొట్టబోయి.. ఫ్లోలో నీ చెంప మీద కొట్టేసాను.. వాడెవడూ.. ఈ కారులో మీరు నేనే కదా ఉన్నది.. నేను మాట్లాడుతుంటే.. వెనక్కి చూస్తారు..ముందు నన్ను ఎందుకు కొట్టారో చెప్పండి.. అని గట్టిగా అడుగుతుంది. నీ మీద ఎదో దోమ వాలినట్లు అనిపిస్తే.. కొట్టాను.. అని రాజ్ కవర్ చేస్తాడు.
Read More:
గుప్పెడంత మనస్సు ఆగస్ట్ 16 ఎపిసోడ్: వసుతో ప్రేమ గురించి మాట్లాడాలంటూ బయటికి తీసుకెళ్లిన రిషి