- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బాక్సాఫీస్ ఆన్ ఫైర్.. కలెక్షన్లలో సునామి సృష్టిస్తున్న ‘కల్కి’
X
దిశ, సినిమా: దేశ వ్యాప్తంగా ‘కల్కి 2898AD’ మూవీ మానియా కొనసాగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుని భారీ కలెక్షన్లు రాబడుతోంది. అంతే కాకుండా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తాజాగా 10 రోజుల్లో రూ. 800 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ.. ‘బాక్సాఫీస్ ఆన్ ఫైర్’ అనే క్యాప్షన్ ఇచ్చి రూ. 800 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలిపారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రూ. 800 కోట్లు రాబట్టిన చిత్రాల్లో కల్కి మూడో సినిమాగా నిలిచింది.
Advertisement
Next Story