- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీకి వచ్చి 31 ఏళ్లు పూర్తి చేసుకున్న Shah Rukh Khan
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘ దిల్ ఆష్నా హై’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేటితో 31 ఏళ్ళు కావొస్తుంది. అయితే ఇటీవల ఆయన నటించిన ‘పఠాన్’ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘జవాన్’ సినిమాతో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కింగ్ ఖాన్ 90 కంటే ఎక్కవ సినిమాల్లో నటించి 14 ఫిల్మ్ అవార్డులను దక్కించుకున్నాడు. షారుఖ్ ఖాన్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆయన 31 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో షారుఖ్ ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
Read more :
Thalapathy Vijay starrer Leo Movie : యాక్షన్ సీక్వెన్స్ కు అన్ని కోట్ల ఖర్చా..?