- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌత్ ఇండియన్ ఈవెంట్‌లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ
దిశ, సినిమా: 20 సంవత్సరాలుగా ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో ది బెస్ట్ చిత్రాలు గుర్తించడం, వాటిలో భాగస్వాములైన వారికి అవార్డులు ఇవ్వడం, సత్కరించడం చేస్తోంది సంతోషం సంస్థ. ఇక సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 కి కూడా రంగం సిద్ధమవుతోంది. ఈనెల 26న మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు 12 గంటల పాటు.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు సురేష్ కొండేటి. తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్‌లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమైన ఊర్వశీ రౌతేలా, 'వాల్తేరు వీరయ్య' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది. అయితే ఈ బాలీవుడ్ స్పైసీ భామ.. ఈసారి సంతోషం ఫిలిం అవార్డ్స్‌లో మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతోంది. స్వయంగా సంతోషం టీమ్ ఈ విషయాన్ని తెలిపింది.
READ MORE