హాట్ మిర్రర్ సెల్ఫీలు వదిలిన బాలీవుడ్ స్టార్ బ్యూటీ .. పిక్స్ వైరల్

by Kavitha |   ( Updated:2024-01-07 06:26:45.0  )
alia bhatt
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లల్లో అలియా భట్ ఒకరు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే స్టార్‌ హీరో రణ్‌బీర్ కపూర్ ను వివాహం చేసుకున్ని, ఆ తర్వాత 2022 నవంబర్‌ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా. అయితే సాధారణంగా కొందరు హీరోయిన్ లు పిల్లలు పుట్టగానే కెరీర్ ముగిసిపోతుంది. కానీ ఆలియా మాత్రం బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే షూటింగ్ హాజరై వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ కెరీర్, పర్సనల్, బిజినెస్ అప్ డేట్ లు షేర్ చూస్తూ ఉంటుంది. ఇక తాజాగా మిలియన్ మిర్రర్ సెల్ఫీ అంటూ ఒక వీడియో వదిలింది ఆలియా. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story