ఆమె సింహాసనంపై దేవతలా కనిపిస్తుంది: Kangana Ranaut

by Mahesh |   ( Updated:2022-09-10 06:44:45.0  )
ఆమె సింహాసనంపై దేవతలా కనిపిస్తుంది: Kangana Ranaut
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటికి కంగనా ఇలా రాసుకొచ్చింది. "ఆమె సున్నితమైన స్వరం, ప్రశాంతమైన ప్రవర్తన మరియు దయతో కూడిన చూపులు మరొక ప్రపంచానికి సంబంధించినవి అని.. అలాగే రాష్ట్రపతి ముర్ము ఆ సింహాసనం పై కుర్చున్న దేవతలా కనిపిస్తోందని.. కంగనా రనౌత్ రాసుకొచ్చింది.

Also Read : 'బ్రహ్మస్త్ర' ఎఫెక్ట్: డైరెక్టర్, కరణ్‌పై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

Also Read : Shruti Haasan ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు షాకైన ప్రేక్షకులు (వీడియో)

Advertisement

Next Story