హార్ట్ బ్రేక్ డ్రెస్‌తో దర్శనమిచ్చిన బోల్డ్ బ్యూటీ Urfi Javed

by Hamsa |   ( Updated:2023-08-18 15:50:31.0  )
హార్ట్ బ్రేక్ డ్రెస్‌తో దర్శనమిచ్చిన బోల్డ్ బ్యూటీ Urfi Javed
X

దిశ, వెబ్‌డెస్క్: బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ తన ఫ్యాషన్ డ్రెస్సులతో సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయొచ్చా అని ఆశ్చర్యపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల తన దుస్తులపై ఎవరూ కామెంట్లు చేయెద్దని ఫైర్ అయిన అమ్మడు.. తాజాగా, రెడ్ కలర్ హార్ట్ రెండు ముక్కలైన టాప్, మినీ స్కట్‌తో దర్శనమిచ్చింది. ఫొటోకు పోజులిస్తూ.. తన బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ బయాని అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లలో కొంత మంది 'నీ హార్ట్ ఎవరు బ్రేక్ చేశారు' అని ప్రశ్నించగా.. మరికొంత మంది 'పిచ్చిదానివా' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story