విచిత్రమైన అవుట్ ఫిట్‌లో హాట్ పోజులిచ్చిన బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా

by Prasanna |   ( Updated:2023-10-21 14:56:55.0  )
విచిత్రమైన అవుట్ ఫిట్‌లో హాట్ పోజులిచ్చిన బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి తెలియని వారుండరు. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ నటి గ్లామర్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు ఐటెం సాంగ్స్‌తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫొటో షూట్స్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఒక విచిత్రమైన అవుట్ ఫిట్‌లో హాట్ పోజులిచ్చింది. బ్లూ డ్రెస్‌లో థైస్, బూబ్స్ అందాలతోపాటు దాదాపు అంతా చూపించింది. ఇక ఈ విషయం పక్కనపెడితే.. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న నటి తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది.

Advertisement

Next Story