- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో టీవీల్లోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ చిత్రం..!
X
దిశ, వెబ్‌డెస్క్: రజనీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీస్ కుమార్ దర్శకత్వంలో రీసెంట్‌గా తెరెక్కిన చిత్రం ‘జైలర్’. ఈ చిత్రం ఇండియాలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ కాగా.. బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. చాలా ఏళ్ల తర్వాత రజినీకాంత్ తన రేంజ్ విజయం అందుకున్నారు. కాగా ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీలో కూడా ఈ చిత్రం హవా చూపించింది. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిరుధ్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చి.. సూపర్ స్టార్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. కాగా ఈ సినిమా దీపావళి కానుకగా ఈ రోజు (నవంబరు 12) టీవీల్లో ప్రసారం కాబోతుంది. ఇవాళ సాయంత్రం 6. 30 గంటలకు జెమిని టీవీలో టెలికాస్ట్ కానుంది.
Advertisement
Next Story