- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దేవర’ నుండి జాన్వీకపూర్ కొత్త పోస్టర్ రిలీజ్... ఎంత అందంగా ఉంది రా బాబు..
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ పుట్టినరోజు నేడు. 27వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జాన్వీ కి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. శ్రీదేవి గారలపట్టిగా వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజంట్ తెలుగులో ‘దేవర’తో పాటు ‘ఆర్‌సీ16’ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్‌సీ16 నుంచి జాన్వీకపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేయగా.
తాజాగా తారక్ ‘దేవర’ మూవీ టీం కూడా జాన్వీకి బర్త్‌డే విషెస్ తెలిపుతూ ఈ మూవీ నుంచి జాన్వీ కపూర్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. కాగా ఇందులో తొలిభాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తారక్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, లుక్ రిలీజ్ చేయగా.. తాజాగా జాన్వీకపూర్ మరో లుక్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. కట్టుబొట్టుతో జాన్వీ చాలా అందంగా కనిపిస్తుంది.