సముద్రంలో సాగరకన్య‌లా దివి.. అలల మధ్య తడి తడి అందాలతో హీటెక్కిస్తోందిగా!

by Jakkula Samataha |   ( Updated:2024-03-22 07:26:10.0  )
సముద్రంలో సాగరకన్య‌లా దివి.. అలల మధ్య తడి తడి అందాలతో హీటెక్కిస్తోందిగా!
X

దిశ, సినిమా : బిగ్ బాస్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న బ్యూటీ దివి. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన హాట్ హాట్ ఫొటోషూట్‌తో మంచి కిక్కిచ్చింది. సముద్రంలో తన నడుము అందాలు చూపిస్తూ అరాచకం సృష్టించింది. సముద్రంలో అలల మధ్య కూర్చుని, తడిసిన అందాలతో కుర్రకారు‌లో హీట్ పెంచింది. బీచ్‌లో సొగసుల సునామీ సృష్టిస్తూ మాయచేసింది. ప్రస్తుతం ఈ బ్యూటికి సంబంధించిన ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏంటీ దివి ఈ అరాచకం అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇక ఈ అమ్మడు ఇటీవల లంబసింగ్ సినిమాతో హీరోయిన్‌గా తన అభిమానులను పలకరించిన విషయం తెలిసిందే. సొగ్గాడే చిన్ని నాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ సినిమకు నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఇక న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిన్న సినిమాలో దివి ప్రధాన పాత్రలో నటించగా, భరత్ రాజ్ హీరోగా నటించాడు.

Read More..

ఉప్పొంగిపోతున్న ఎదఅందాలతో మంట పెడుతోన్న షాలిని పాండే!


Advertisement

Next Story