- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి పబ్లిక్‌లో రెచ్చిపోయిన బిగ్‌బాస్ జంట.. ముద్దులు పెట్టుకుంటూ నీచంగా..
దిశ, వెబ్‌డెస్క్: హిందీ బిగ్ బాస్ షో ఎంత క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 16 సీజన్లను పూర్తి చేసుకోవడమే కాకుండా.. మధ్యలో రెండు ఓటీటీ సీజన్లు కూడా తీసుకొచ్చారు. ఈ రెండో ఓటీటీ సీజన్ జరుగుతున్న క్రమంలో.. జాద్, ఆకాంక్షలు బాగా ఫేమస్ అయ్యారు. షోలో ఉన్నప్పుడు అందరూ చూస్తున్నారు.. చుట్టూ కెమెరాలు ఉన్నాయని కూడా లేకుండా ఒకరిని మరొకరు దాదాపు 30 సెకన్లు పాటు లిప్ లాక్ ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ జంట రెచ్చిపోయారు.
బిగ్‌బాస్ ఓటీటీ 2 సీజన్ రీసెంట్గా అయిపోయింది. తర్వాత ఈ జంట ఓ పబ్లిక్ ఈవెంట్లో జాద్, ఆకాంక్షలు కలుసుకున్నారు. ఆ సమయంలో కూడా చుట్టూ అందరూ ఉంటుండగానే ముద్దులు పెట్టుకుని మరోసారి వైరల్ అవుతున్నారు. అయితే ‘‘వీరికి షోలో ఏం చేయాలో తెలియదు, పబ్లిక్ ఈవెంట్లో ఎలా ఉండాలో తెలియదు, ఎక్కడ ఏంచేయకూడదో కూడా తెలియదు’’ అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.