Live Update: బిగ్ బాస్‌లోకి లాయర్ శుభ శ్రీ.. కుడి కాలు పెట్టి ఇంట్లోకి ఎంటర్..

by Anjali |   ( Updated:2023-09-04 09:11:34.0  )
Live Update: బిగ్ బాస్‌లోకి లాయర్ శుభ శ్రీ.. కుడి కాలు పెట్టి ఇంట్లోకి ఎంటర్..
X

దిశ, సినిమా: పవర్ అస్త్ర గెలుచుకుంటేనే ఇంట్లో బెడ్ దొరికేది అనే టాస్క్‌తో బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అయింది లాయర్ అండ్ యాక్ట్రెస్ శుభ శ్రీ. ఐదో ఇంటి సభ్యురాలిగా కుడి కాలు పెట్టి మరి ఇంట్లోకి వచ్చేసింది. ‘తెలుగు రాదు కానీ తెలివి ఉంది’ అనే డైలాగ్‌తో ఆకట్టుకున్న శుభ శ్రీ.. తమ ఇంట్లో చదువుకుంది తానేనని, అందుకే లాయర్‌గా పట్టా అందుకున్నాక సినిమాల్లోకి వచ్చేశానని తెలిపింది.

Advertisement

Next Story