46 ఏళ్ల వయసులో ఆ పని మొదలెట్టిన భూమిక.. ఏం చేసిందో తెలుసా!

by Kavitha |   ( Updated:2024-01-09 06:04:44.0  )
46 ఏళ్ల వయసులో ఆ పని మొదలెట్టిన భూమిక.. ఏం చేసిందో తెలుసా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక గురించి పరిచయం అక్కర్లేదు. ఈ భామ ‘యువకుడు’ మూవీ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ కాలంలోనే ఫేమ్ ని సంపాదించుకుంది.. తద్వార స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్,చిరంజీవి.. వంటి స్టార్ లతో నటించి.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తుంది.

అయితే ఈ భామ హీరోయిన్ గా నటించే సమయంలో స్కిన్ షో చేయడం చాలా తక్కువ.. ఎలాంటి ఎక్స్ పోజ్ చేసేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న భూమిక .. ట్రెండీ లుక్ లో కనిపిస్తూ అభిమానులను ఫిదా చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా వైట్ కలర్ డ్రెస్ లో దేవకన్యగా మెరిసింది భూమిక.. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story