విడాకులకు సిద్ధమైన Bhumika Chawla.. నాగార్జున ఎంట్రీతో బ్రేక్ పడిందట

by sudharani |   ( Updated:2023-06-26 13:16:57.0  )
విడాకులకు సిద్ధమైన Bhumika Chawla.. నాగార్జున ఎంట్రీతో బ్రేక్ పడిందట
X

దిశ, సినిమా: ఇండస్ట్రీ ఏదైనప్పటికి సెలబ్రేటీలకు విడాకులు తీసుకోవడం అనేది చాలా చిన్న విషయం. గతంలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక కూడ తన భర్తతో విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. కానీ విడాకులు తీసుకోకుండా ప్రస్తుతం సంతోషంగా గడుపుతున్నారు. అయితే తాజాగా భూమిక విడాకుల రద్దుకు గల కారణం ఒక స్టార్ హీరో అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. భూమిక విడాకులు తీసుకోటానికి సిద్ధమవగా ఇంతలోనే వీరి వ్యవహారంలో నటుడు నాగార్జున జోక్యం చేసుకున్నారట. భూమికకు, ఆమె భర్త భరత్‌కు మైండ్ వాష్ చేసి, విడాకులు తీసుకోకుండా ఆపించేశాడట. ఇక కింగ్ మాటలకు విడిపోవాలనే ఆలోచన నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇద్దరు సంతోషంగా గడుపుతున్నారు.

Read more: సింగర్‌తో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్న Khushi Kapoor..ఒంటరిగా ఉండలేకపోతుందట

Advertisement

Next Story