- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. భోళాశంకర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దిశ, వెబ్‌డెస్క్ : మెగా అభిమానులకు గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన లేటేస్ట్ మూవీ భోళాశంకర్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అంతే కాకుండా ఓపెనింగ్స్ కూడా బాగున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఎవరు సొంతం చేసుకుంటారో అని అభిమానుల్లో ఆతృత మొదలైంది.
కాగా,ఎట్టకేలకు ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ‘భోళా శంకర్’ టైటిల్ కార్డ్స్‌పై వేసి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది. సినిమా థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. దాని ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 2వ వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
Read More: సినిమాల్లోకి రాకముందే ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించిన పవన్ కల్యాణ్..?