పెళ్లికి ముందే స్టార్ కిడ్స్ గర్భం.. తల్లి సంచలన కామెంట్స్

by Hamsa |   ( Updated:2022-09-22 12:58:16.0  )
పెళ్లికి ముందే స్టార్ కిడ్స్ గర్భం.. తల్లి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా సెలెబ్రిటీ భావనా పాండే తన భర్త, నటుడు చుంకీ పాండే డేటింగ్ హిస్టరీని బయటపెట్టింది. ఇటీవల 'కాఫీ విత్ కరణ్' షోకు హాజరైన ఆమె.. ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా తన భర్త పెళ్లికి ముందు అనేక మంది మహిళలతో సంబంధాలు కలిగి ఉన్న విషయం తెలుసని చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం చంకీకి 'ఫ్రీ పాస్' ఉండే అర్హత లేదని, ఒంటరిగా ఉన్నప్పుడు సాగించిన వ్యవహారాలు తన భర్తలా ఉన్నప్పుడు సాగవని స్పష్టం చేసింది. అలాగే ఆయనలా తనకు ఎలాంటి సంబంధాలు లేవన్న భావన.. చాలా మందిని కలిగి ఉండటానికి అర్హురాలిని కాదని వెల్లడించింది. ఈ క్రమంలోనే తన కుమార్తెలు అనన్య, రైసాలకు డేటింగ్ సలహా కూడా ఇచ్చింది. ఈ వయసులో సీరియస్‌గా కాకుండా సరదాగా గడపాలని కోరిన ఆమె.. ఒకవేళ వారిద్దరూ తనకు తెలియకుండా గర్భం దాల్చితే తాను చనిపోతానంటూ ఎమోషనల్ అయింది.

Also Read: ఫ్లైట్‌లో హీరో భార్యపై ముద్దుల వర్షం.. ప్రయాణికులు షాక్

Advertisement

Next Story