నటుడిపై దాడి చేసిన అభిమానులు.. సెల్ఫీ దిగాక ప్రతాపం చూపించారు..

by sudharani |   ( Updated:2023-09-16 16:58:41.0  )
నటుడిపై దాడి చేసిన అభిమానులు.. సెల్ఫీ దిగాక ప్రతాపం చూపించారు..
X

దిశ, సినిమా : హిందీ సీరియల్ యాక్టర్ ఆకాశ్ చౌదరిపై అటాక్ చేశారు ఫ్యాన్స్. ఓ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్తున్న అతన్ని సెల్ఫీ అడిగిన అభిమానులు.. ఫొటో దిగినంత సేపు కామ్‌గానే ఉన్నారు. కానీ ఆయన అక్కడి నుంచి నడిచి ముందుకు నడుస్తుంటే వెనుక నుంచి బాటిల్‌తో కొట్టారు. ఈ చిల్లింగ్ ఇన్సిడెంట్‌తో షాక్ అయ్యాడు ఆకాశ్. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. తల్లిదండ్రులు నేర్పింది ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను దేశం నుంచి వెలివేయాలని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : వెంకటేష్ చెంప చెల్లుమనిపించిన స్టార్ డైరెక్టర్



Advertisement

Next Story