- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun కంటే ముందు ఆ స్టార్ హీరో రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.. ఆయన ఎవరంటే?
దిశ,వెబ్ డెస్క్: 69వ జాతీయ అవార్డుల లిస్టును విడుదల చేశారు. తెలుగులో ఆర్ఆర్ఆర్, పుష్ప, కొండ పొలం సినిమాలు అవార్డులను దక్కించుకున్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డును దక్కించుకున్నారు. బన్నీ అభిమానులైతే సంబరాలు జరుపుకుంటున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఉరమాస్ పాత్రలో కనిపించి అందర్ని ఆకట్టుకున్నాడు. మొట్టమొదటి సారి బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు.
అయితే గతంలో ఆ జాతీయ అవార్డును ఓ హీరో రెండు సార్లు అందుకున్నారు. ఆయన మరెవరో కాదు కింగ్ నాగార్జున. నాగార్జున ఇప్పటికే 2 జాతీయ అవార్డులను అందుకున్నారు. కానీ బెస్ట్ యాక్టర్ గా కాదు. ఆయనకు రెండు వేరు వేరు విభాగాల్లో జాతీయ అవార్డు దక్కింది. నాగార్జున నటించిన భక్తిరస చిత్రం అన్నమయ్యకు జాతీయ అవార్డు దక్కింది. 45 వ జాతీయ అవార్డుల్లో అన్నమయ్య కు అవార్డు లభించింది. స్పెషల్ మెన్షన్ క్యాటగిరిలో అన్నమయ్యకు అవార్డు దక్కింది. అలాగే నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడతా సినిమాకు కూడా జాతీయ అవార్డు దక్కింది. బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఇన్ తెలుగు క్యాటగిరిలో నిన్నే పెళ్లాడతా కు అవార్డు దక్కింది.
Also Read: ఆ పని చేసి వివాదాలను పుల్ స్టాప్ చెప్పిన Ram Charan & Upasana