- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'The Kerala Story' మేకర్స్ నుంచి 'Bastar'.. ఈ సారి టార్గెట్ ఎవరు..?
దిశ,వెబ్‌డెస్క్ : కశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ స్థాయి వివాదాస్పద చిత్రంగా నిలిచిన సినిమా ది కేరళ స్టోరీ. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి తీవ్రవాదం వైపు నడిపిస్తున్నారనే కథనంతో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం రూ.300 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. అయితే ‘ది కేరళ స్టోరీ' దర్శకుడు సుదీప్తో సేన్ కొత్త సినిమాను ప్రకటించారు. 'బస్తర్' అనే టైటిల్‌తో చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. 'ది కేరళ స్టోరీ' ని నిర్మించిన విపుల్ షానే 'బస్తర్' ను నిర్మించనున్నారు. రియల్ ఘటనల ఆధారంగా మూవీని తెరకెక్కించనున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నామని చెప్పారు. అయితే బస్తర్ ప్రాంతం మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ప్రాంతం. అయితే ఈ మూవీకి ఆ టైటిల్ పెట్టడం వెనక మావోయిజాన్ని చూపిస్తున్నారా..? లేక ఏదైన వివాదస్పద కథను ఎంచుకోని తెరకు ఎక్కిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read..
Pawan Kalyan - Tholi Prema : ‘తొలిప్రేమ’రీ రిలీజ్.. 50 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసిన పవన్ ఫ్యాన్స్