హాస్పిటల్‌ బెడ్‌పై సెలైన్ పెట్టుకుని కనిపించిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్

by Hamsa |   ( Updated:2023-07-13 04:57:07.0  )
హాస్పిటల్‌ బెడ్‌పై సెలైన్ పెట్టుకుని కనిపించిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులు పెడుతూ ఉంటారు. తాజాగా, బండ్ల గణేష్ హాస్పిటల్ బెడ్‌పై చేతికి సెలైన్ పెట్టుకున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆయనకు వైరల్ ఫీవర్ రావడంతో హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఆయనకు ఏమైందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బండ్ల గణేష్‌ హాస్పిటల్ బెడ్‌పై కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ విషయంపై బండ్ల గణేష్ స్పందించాలని కోరుకుంటున్నారు.

Also Read: కండోమ్ ప్యాకెట్‌తో తమన్నా రూమ్‌కు వెళ్లిన విజయ్.. చివరికి జరిగింది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Advertisement

Next Story