- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandla Ganesh : పవన్‌ను వదిలేసి రామ్ చరణ్‌ను టార్గెట్ చేసిన బండ్ల గణేష్!
దిశ, వెబ్‌డెస్క్: నిర్మాతగా, నటుడిగా, రాజకీయ నేతగా రాణిస్తున్న బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈయన.. పొలిటికల్, సినిమా విషయాల్లో స్పందిస్తూ నెట్టింట రచ్చ చేస్తుంటాడు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెట్టి వార్తల్లో నిలుస్తుంటాడు బండ్ల గణేశ్. అయితే మొన్నటి వరకు పవన్ కల్యాణ్ గురించి వరుస ట్వీట్లు చేసి సందడి చేసిన బండ్లన్న.. ఇప్పుడు రామ్ చరణ్‌పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘‘16 ఏళ్ల కిందట మెగాస్టార్ కొడుకుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఇప్పుడు మెగా పవన్ స్టార్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి వచ్చిన కోహినూర్ డైమండ్ చెర్రీకి శుభాభినందనలు’’ అంటూ చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిగా ఉండే బండ్ల గణేశ్.. తాజాగా మెగా హీరో రాంచరణ్‌కు కూడా అభిమానిగా మారిపోయాడని తెలుస్తోంది. తాజాగా బండ్లన్న.. చెర్రీని పొగుడుతూ ఏకంగా కోహినూర్ డైమండ్‌తో పోల్చుతూ పొగడ్తల్లో ముంచెత్తారు. దీనిని చూసిన నెటిజన్స్ బండ్ల గణేశ్ ఓవరాల్‌గా మెగా ఇంటికే వీరాభిమానిగా మారిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.