Balagam Movie : ఆస్కార్ రేసులో ‘బలగం’

by Nagaya |   ( Updated:2023-09-22 10:53:19.0  )
Balagam Movie : ఆస్కార్ రేసులో ‘బలగం’
X

దిశ, సినిమా : ఆస్కార్ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ విజయకేతనం ఎగరేయడంతో.. ఇండియా నుంచి 2024 అకాడమీ అవార్డ్స్ ఎంట్రీపై సినీ లవర్స్ ఎగ్జయిట్మెంట్ పెరిగిపోయింది. ఇప్పటికే ‘జవాన్’ను ఆస్కార్‌కు తీసుకెళ్తామని డైరెక్టర్ అట్లీ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. ఈ ఏడాది భారత్ నుంచి 22 ఎంట్రీస్ ఉండనున్నాయని.. ‘బలగం’, ‘జవాన్’, ‘ది కేరళ స్టోరీ’, ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’, ‘జ్విగాటో’ సినిమాలను కన్సిడర్ చేయబోతున్నారని తెలుస్తుంది. 17 మంది సభ్యులతో కూడిన జ్యూరీని గిరీష్ కాసరవల్లి లీడ్ చేయనున్నారని టాక్.

Advertisement

Next Story