- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
లంగా ఓణిలో బలగం బ్యూటీ.. ఈ వయ్యారి అందానికి చంద్రుడైనా తలవంచడా అంటూ కామెంట్స్
దిశ, సినిమా: ‘గంగోత్రి’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ కావ్య కళ్యాణ్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు వల్లంగి పిట్ట అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తర్వాత ‘బలగం’ సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ఇక ఈ మూవీ తర్వాత ఈ భామకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో కుర్రకారును మాయ చేస్తునే ఉంటుంది. మోడ్రన్, ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతుంది. ఎప్పటికప్పుడు తన వయ్యారాలతో వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ మరోసారి తన అందాలతో విందు ఇచ్చింది.
తాజాగా ఈ నటి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో లంగా ఓణి కట్టుకొని వయ్యారంగా చూస్తూ ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు ‘ఈ వయ్యారి అందానికి చంద్రుడైనా తలవంచడా‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.