- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘i BOMMA’ యూజర్లకు బ్యాడ్ న్యూస్
X
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో OTT ప్లాట్‌ఫామ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా వంటి నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇందులో రిలీజ్ అయిన వెంటనే కొన్ని వెబ్ సైట్ల ద్వారా కూడా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘‘i BOMMA’’ ఒకటి. అయితే ఇకపై ‘‘i BOMMA’ ద్యారా కొత్త మూవీస్ చూడటం కుదరదు. ఇంతకు ముందు చాలాసార్లు ప్రభుత్వం దీన్ని రద్దు చేసినప్పటికీ ఈ సారి మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఓటిటి ప్లాట్ ఫామ్స్ కోట్లు పెట్టి కొత్త మూవీస్‌ను కొనుగోలు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కానీ, ఈ దొంగ వెబ్ సైట్లు క్రియేట్ చేసి, పైరసీ చేయడం వల్ల వారికి చాలా నష్టం చేకూరుతుంది.
Also Read...
Advertisement
Next Story