- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాక్సాఫీసు వద్ద ‘Baby’ సినిమా కలెక్షన్స్ సునామి.. డైరెక్టర్ పోస్ట్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. సాయి రాజేష్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘బేబీ’. ఇందులో బుల్లితెర నటి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ జూలై 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. బేబీ సినిమాకు మొదటి రోజే ఏకంగా 7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంతేకాకుండా రోజు రోజుకు భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది.
అయితే వారం రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా, ఆ విషయాన్ని తెలుపుతూ డైరెక్టర్ సాయి రాజేష్ ఓ ట్వీట్ చేశారు. ‘ ఫాస్టెస్ట్ చిన్న మీడియం సినిమాగా వచ్చి రూ. 50 కోట్లు సాధించింది.’’ అంటూ బేబీ పోస్టర్‌ను షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
Read more : Movie News & Gossips
Fastest 50 crore Gross in Mid Range films ♥️ pic.twitter.com/dTXbmNRlkV
— Sai Rajesh (@sairazesh) July 21, 2023