U.S లో కూడా దూసుకుపోతున్న ‘Baby’

by Prasanna |   ( Updated:2023-07-19 06:52:55.0  )
U.S లో కూడా దూసుకుపోతున్న ‘Baby’
X

దిశ, సినిమా: ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన లేటెస్ట్ యూత్ ఫుల్ మూవీ ‘బేబి’. తాజాగా విడుదలైన ఈ సినిమా ఊహించిన దానికంటే మంచి సక్సెస్ అందుకొని భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లో కూడా సాలిడ్ రన్‌తో దూసుకెళ్తుంది ‘బేబి’. కాగా యూఎస్‌లో లేటెస్ట్‌గా 4 లక్షల 50 వేల డాలర్స్‌కు పైగా వసూళ్లు వచ్చిననట్లుగా డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. అంటే హాఫ్ మిలియన్ మార్క్‌ను ఇంకా టూ డేస్ రన్‌తో కొట్టేసేలా ఉందని చెప్పాలి. మొత్తానికి ఈ మూవీతో దేవరకొండ, వైష్ణవి చైతన్య భారీ స్థాయిలో గుర్తింపు లభించింది.

ఇవి కూడా చదవండి: ‘Baby’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. యూత్‌కు పండగే

Advertisement

Next Story