OTT లోకి ‘అవతార్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by sudharani |   ( Updated:2023-06-07 14:54:57.0  )
OTT లోకి ‘అవతార్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్ (ది వే ఆఫ్ వాటర్)’. గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇవాళ మధ్యాహ్నం నుంచి డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో రెంటల్ విధానంలో ఈ సినిమా OTT లోకి రాగా.. తాజాగా ఫ్రీగా తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Next Story