" Avatar 2 " సినిమా మొదటి రోజు కలెక్షన్స్ !

by Prasanna |   ( Updated:2022-12-17 03:37:01.0  )
 Avatar 2  సినిమా  మొదటి రోజు కలెక్షన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ లెవల్లో విడుదలైన అవతార్ 2 సినిమా..మన దేశంలో కుడా భారీ లెవల్లో విడుదలైంది కానీ.. ఈ సినిమాకు ఆశించిన మేర అయితే ప్రీ బుకింగ్స్ పోవడంతో రెండో బ్రేకింగ్ లెవల్లో విదలవ్వాలిసిన ఈ సినిమా చివరి నిమిషంలో మాములుగా ఈ సినిమాను విడుదల చేసారు. హాలీవుడ్ డబ్ మూవీ రేంజ్ లోనే ఇండియాలో రిలీజ్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద 6000 వేలకు పైగా థియోటర్స్ లో రిలీజ్ అవ్వాలిసిన ఈ సినిమా..ఇప్పుడు 4500 థియోటర్స్ లోనే విడుదలవ్వాలిసి వచ్చింది. కానీ మౌత్ టాక్ బావుటుండటంతో కలెక్షన్స్ పరంగా జోరు చూపించే అవకాశం లేకపోలేదు. అడ్వాన్స్ బుకింగ్ ప్రకారం రూ. 20 కోట్ల పైనే అని అంచనా. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మొదటి రోజు రూ. 38 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది.

Also Read...

" HIT 2 " సినిమా రెండో వారం కలెక్షన్స్ !

Advertisement

Next Story