భారత్‌లోAvatar-2 విద్వంసం.. ఐదు రోజుల్లో..?

by Mahesh |   ( Updated:2022-12-21 02:40:28.0  )
భారత్‌లోAvatar-2 విద్వంసం.. ఐదు రోజుల్లో..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ అంచనాల నడుమ 12 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన హాలీవుడ్ చిత్రం అవతార్-2 భారత లో భారీ వసూళ్లు రాబడుతుంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా 160 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. మొదటి వారంలోనే 200 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్దమైంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజువల్ వండర్ గా సినీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. దీంతో కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసేందుకు భారత ప్రజలు థియేటర్ వైపు వెళుతున్నారు. దీంతో అవాతార్-2 లాంగ్ రన్‌లో 500 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

భారతదేశంలో అవతార్ 2 యొక్క బాక్స్‌ఆఫీస్ వద్ద రోజు వారీ కలెక్షన్..

శుక్రవారం: రూ. 40.3 కోట్లు

శనివారం: రూ. 42.5 కోట్లు

ఆదివారం: రూ. 46 కోట్లు

సోమవారం: రూ. 18.6 కోట్లు

మంగళవారం: రూ. 16 కోట్లు (సుమారు) మొత్తం: రూ. 163.40 కోట్లు (సుమారు)

Also Read....

పబ్లిక్‌గా ఆ హీరోకు చెప్పుదెబ్బలు.. వీడియో వైరల్..

Advertisement

Next Story