సింగర్ పై దాడి..(వీడియో)

by Mahesh |   ( Updated:2023-02-21 05:05:55.0  )
సింగర్ పై దాడి..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలో ప్రముఖ సింగర్ సోను నిగమ్ పై దాడి జరిగింది. ముంబైలోని చెంబూర్ లో సంగీత కచేరీలో సింగర్ దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో కొంతమంది సోను నిగమ్ బృందంపై దాడికి పాల్పడటం కనిపించింది. నివేదికల ప్రకారం ఈ దాడికి పాల్పడిన వారు శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ ఫాటర్ పేకర్ కుమారుడు, మేనల్లుడు సింగర్ సోను నిగమ్ బాడిగార్డ్ తో గొడవ పడ్డారు. దీంతో వాగ్వివాదం జరిగి సింగర్ పై దాడి జరిచేశారు. ఈ దాడిలో సోను స్నేహితుడు రబ్బానీ ముస్తఫా ఖాన్, అతని బాడిగార్డ్స్‌లలో ఒకరికి గాయాలయినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story