ఐదు వేలు ఇస్తా.. రీతు చౌదరిపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్

by Anjali |   ( Updated:2023-10-22 14:18:50.0  )
ఐదు వేలు ఇస్తా.. రీతు చౌదరిపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఓవర్ గ్లామర్ షో చేసేవారిలో రీతు చౌదరి ఒకరు. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఫేమస్ అయిన రీతు అనంతరం పలు సీరియల్స్‌లో నటించే అవకాశాలు అందుకుంది. ఇక సీరియల్స్ మాత్రమే కాకుండా జబర్దస్త్‌లో కూడా కమెడియన్‌గా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పొట్టి పొట్టి దుస్తులు ధరించి స్కిన్ షో చేస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా రీతు ఒక వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లూ కలర్ ప్యాంటు వేసుకుని, బూబ్స్ అందాలు చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘నువ్వు ఎంత ట్రై చేసినా నీకు మూవీ ఆఫర్‌లు రావు. రూ. 5వేలు పంపిస్తాం మంచి డ్రెస్ కొనుక్కుని వేసుకో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story