అషు రెడ్డి కాళ్లు నాకిన RGV.. అదే ఫైర్‌లో తనివితీరా ముద్దుపెట్టిన భామ.. వీడియో వైరల్

by Hamsa |   ( Updated:2022-12-08 07:10:59.0  )
అషు రెడ్డి కాళ్లు నాకిన RGV.. అదే ఫైర్‌లో తనివితీరా ముద్దుపెట్టిన భామ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి హద్దులు మీరిన ప్రవర్తనతో జనాలకు పిచ్చెక్కించాడు. ఎల్లప్పుడూ మహిళ ఆరాధకుడినని చెప్పుకునే ఆయన ఇటీవలకాలంలో వరుస పెట్టి ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అమ్మాయిలతో బోల్డ్ ఇంటర్వూలు చేస్తూ రచ్చ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సెక్సీ బ్యూటీ అషురెడ్డితో రెండోసారి మితిమీరిన వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వర్మపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

విషయానికొస్తే.. గతంలో ఎన్నడూలేని విధంగా 'డేంజరస్' పేరుతో ఓ లెస్బియన్ మూవీకి తెరలేపిన దర్శకుడు ఈ సినిమాను అతిత్వరలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో తనదైన స్టైల్ డిఫరెంట్ ప్రమోషన్స్ చేపట్టాడు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో అషు సోఫాలో కూర్చోగా ఆర్జీవీ ఆమె కాళ్ల వద్ద కూర్చోవడం గమనార్హం. కాగా పూర్తిగా ఈ చర్చ అమ్మాయి తొడల అందంపైనే నడవగా ఆమె సొగసైన ఒంపుసొంపులను ఆస్వాదిస్తూ మాట్లాడటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతటితో ఆగకుండా వీడియో మొత్తంలో ఆమె థైస్ హైలెట్ చేస్తూ అన్ని యాంగిల్స్‌లో ఫొటోలు చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో శృంగారభరితమైన ప్రశ్నలతో రసిక ప్రియులకు యమ కిక్కిచ్చారంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. అదే మత్తులో తన పైశాచికం బయట పెట్టిన వర్మ ఆమె కాళ్లు పట్టుకుని ఒత్తుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. 'నీ అందం చూస్తుంటే నాకు తనివి తీరడం లేదు' అంటూ ఆమె పాదాలకు ముద్దు పెట్టి, కాలి వేళ్లను నోట్లో పెట్టుకున్నాడు. అయితే వర్మ చేష్టలతో అషురెడ్డి పెద్దగా ఇబ్బంది పడ్డట్లు కనిపించకపోగా ఆయన పైశాచికత్వాన్ని పొగుడుతూ బుగ్గపై ముద్దు పెట్టడం విశేషం. ఇక ఆమె దేవత.. తానొక భక్తుడినంటూ కొనసాగిన సంభాషణతోపాటు వర్జిన్ అబ్బాయితో సెక్స్ టాపిక్ పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఇక ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతుండగా 'కాళ్లు నాకే సంసృతికి భీజం వేశాడంటూ పలువురు తిట్టిపోస్తున్నారు.

Advertisement

Next Story